తెలంగాణ కమిటీపై చంద్రబాబు నో కామెంట్

తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగు ప్రజల అభివృద్ధి తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. రెండు ప్రాంతాల్లోనూ తమ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీలు రెండు చీలిపోయినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications