కాంగ్రెసు మాట తప్పదు: డి శ్రీనివాస్

కమిటీ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నేతల అభిప్రాయాలను తీసుకుంటుందని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు నాయకత్వం చిత్తశుద్ధితో ఉందనడానికి కమిటీ వేయడం మరో రుజువు అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications