విధివిధానాలు చూశాకే మాట్లాడ్తాం: కోదండరామ్

రాష్ట్ర పరిస్థితులపై సమీక్షకు వేసిన కమిటీ పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు హర్షం వ్యక్తం చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలా, వద్దా అనే విషయంపై కమిటీ వేస్తే సహించబోమని ఆయన బుధవారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మాత్రమే కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. హోం శాఖ నుంచి పూర్తి స్థాయి ప్రకటన అధికారికంగా రావాల్సి ఉందని, అది వచ్చిన తర్వాత తమ అభిప్రాయాలు చెప్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications