తెలంగాణ ప్రస్తావన లేని ప్రెస్ నోట్

కమిటీ ప్రకటనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కమిటీ విచారణాంశాలపైనే ఉత్కంఠ నెలకొంది. కాలపరిమితి గానీ విధివిధానాలు గానీ లేకపోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమిటీపై తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. తాము చర్చించుకున్న తర్వాత మాట్లాడుతామని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. కమిటీ ప్రకటన వెలువడిన వెంటనే సీమాంధ్ర నాయకులు కోస్తా కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు నివాసంలో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications