తెలంగాణ కమిటీని ప్రకటించిన ప్రభుత్వం

శ్రీకృష్ణ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుంటుంది. నెలలోగా ఈ కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ కమిటీకి ఆరు నెలల కాల పరిమితిని విధించే అవకాశాలున్నాయి. ఇంకా విధివిధానాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పనిచేస్తుందా, రాష్ట్ర విభజన అవసరమా, కాగా అనే విషయాన్ని వెల్లడి కావడం లేదు. త్వరలోనే శ్రీకృష్ణ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. విధివిధానాలను కూడా కమిటీ చైర్మన్ శ్రీకృష్ణ ప్రకటిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications