వైష్ణవి హత్య కేసు: మెజిస్ట్రేట్ ఎదుట వెంకట్రావు గౌడ్

వాస్తవానికి అతను లేవలేని స్థితిలో ఉండడం, ఇంకా విచారణ జరపాల్సి ఉండడం వల్లే అరెస్టు చూపలేదని సమాచారం. కానీ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ లో ముగ్గురి పేర్లు ఉండడం, ఇద్దరిని అరెస్టు చేయడంతో అందులో మూడో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని టీవీ ఛానళ్లు విస్తృతంగా ప్రచారం చేశాయి. వాస్తవానికి అతను పోలీసుల అదుపులోనే ఉన్నాడు. తమ అదుపులోనే ఉన్నట్లు చెబితే అరెస్టు చూపించాల్సివుంటుంది కాబట్టి పోలీసులు ఆ పని చేయలేదు.
వైష్ణవి హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు అసలు విషయాలను బహిర్గతం చేయలేదు. నిందితులను మీడియాకు దొరక్కుండా అత్యంత నాటకీయంగా జైలుకు తరలించిన తర్వాత సీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడినా అదనంగా ఒక్క విషయాన్ని కూడా చెప్పలేదు. తీవ్ర ఉత్కంఠకు లోను చేసిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. మరోవైపు అరెస్టు చేసిన వారి ముఖాలు కెమేరాలకు దొరక్కుండా ఉండడం కోసం పకడ్బందీగా వ్యవహరించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications