ఏం జరిగినా హైదరాబాద్ వీడను: రోశయ్య

రాష్ట్రాన్ని విభజించాలని కొందరు, వద్దని మరి కొందరు వాదిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఎవరి వాదన వారు వినిపించుకోవచ్చునని, విభజన సమస్య రాష్ట్ర పరిధిలో లేదని, కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయమని ఆయన అన్నారు. ఎవరి అభిప్రాయాలు వారు వినిపించుకోవచ్చునని, కానీ హింసకు దిగకూడదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అంటే తమకు గౌరవం ఉందని, అయితే తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని తాము ముఖ్యమంత్రికి వినిపించామని తెలుగుదేశం నాయకుడు పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications