ఇదేమైనా పాక్ సరిహద్దా: కిషన్ రెడ్డి

ప్రజాస్వామ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని ఆయన అన్నారు. పోలీసులు, బారికేడ్లతో ఉద్యమాన్ని అడ్డుకోవాలని అనుకోవడం అవివేకమని ఆయన అన్నారు. అణిచివేసే కొద్ది ఉద్యమం మరింత ఎగిసిపడుతుందని ఆయన అన్నారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications