వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్య వార్షిక బడ్జెట్ ముఖ్యాంశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
- 13, 600 మెగావాట్ల సామర్థ్యంతో మరో పది విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు ప్రణాళిక
- 90 చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం అనుమతి
- ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఓడరేవులు, విమానాశ్రయాలు అభివృద్ధి
- రాష్ట్రంలో కొత్తగా 103 ప్రత్యేక ఆర్థిక మండళ్లు
- అన్నీ పరిశీలించిన తర్వాతనే బోగస్ రేషన్ కార్డుల ఏరివేత
- ఎమ్మెల్యేల నియోజక వర్గ అభివృద్ధికి కోటి రూపాయల పునరుద్ధరణ
- వచ్చే ఏడాది నుంచి ఎమ్మెల్సీల నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు
- త్వరలో మన్నవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం
- విశాఖపట్నం, కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ కు కేంద్రం అనుమతి
- పొలం బడి కార్యక్రమంలో సమగ్ర చీడపీడల నివారణ పథకం
- ఈ ఏడాది నుంచి ఎయిడ్స్ రోగులకు పింఛన్లు
- ఆర్థికంగా వెనకబడిన వారికి ఉపకార వేతనాలు
- ద్వితీయ శ్రేణ నగరాల్లో ఐటి ఆధారిత పరిశ్రమల ఏర్పాటు
- రాజమండ్రి వద్ద రూ. 88 కోట్లతో వంతెన నిర్మాణం
- 353 భారీ పరిశ్రమల ఏర్పాటు, తద్వారా లక్షా 11 వేల మందికి అదనంగా ఉపాధి కల్పన

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X