కెసిఆర్, విజయశాంతి రాజీనామాల తిరస్కృతి

కాగా, తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనను మార్చుకుంటూ డిసెంబర్ 23వ తేదీన చేసిన ప్రకటనకు నిరసనగా వారు రాజీనామాలు చేశారు. వాటినే స్పీకర్ తిరస్కరించారు. తాజాగా, కెసిఆర్, విజయశాంతి మళ్లీ రాజీనామాలు చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications