తెలంగాణపై చంద్రబాబు తేల్చాల్సిందే: అమర్ సింగ్

ఎన్ని అవాంతరాలు వచ్చినా తెలంగాణ సాధిస్తామని తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి తనలాంటి ప్రొఫెసర్ నే పోలీసులు వెళ్లనీయడం లేదని, ఇక నక్సలైట్లను ఎలా విశ్వవిద్యాలయంలోకి ఎలా పోనిస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగినా, సంక్షోభం వచ్చినా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. శాసనసభ్యులందరూ రాజీనామాలు చేస్తే ఢిల్లీ ప్రభుత్వం హైదరాబాదు తరలి వస్తుందని ఆయన అన్నారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ ప్రకాష్ జవేదకర్ కూడా న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ లాయర్లు ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications