తెలంగాణ కోసం విద్యార్థిని ఆత్మహత్య

సూసైడ్ నోట్ రాసిపెట్టి ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ముఖ్యమంత్రి కె. రోశయ్య పేర ఆమె లేఖ రాసింది. తెలంగాణ రాకుండా ఎన్నాళ్లు ఆపుతారంటూ సరిత ఆ లేఖలో ప్రశ్నించింది. కూతురు మృతితో తండ్రి నర్సింహ బోరున విలపిస్తున్నాడు. కాగా, ఆత్మహత్య చేసుకున్న యాదయ్య మిత్రుడు ఫిరోజ్ ఖాన్ జాడ కనిపించడం లేదు. అతని అదృశ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications