ప్రశాంతంగా ఉద్యమం: ఒయు జెఎసి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఈ నెల 24, 25 తేదీల్లో సింగరేణి బంద్ కు కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) పిలుపునిచ్చింది. పార్లమెంటులో వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించాలని జెఎసి డిమాండ్ చేసింది. సింగరేణి బంద్ 48 గంటలు కొనసాగుతుంది. సింగరేణి బంద్ కు తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications