రోశయ్య హెలికాప్టర్ పై జనం ఆసక్తి

ముఖ్యమంత్రి ప్రయాణించిన హెలికాప్టర్ ను చూసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. హెలిప్యాడ్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వారిని పోలీసులు అదుపు చేశారు. సిఎం రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు అమర్చారు. సిఎం సభకు వచ్చిన మహిళలకు ముందుగానే బిర్యానీ పొట్లాలు పంచిపెట్టారు.












Click it and Unblock the Notifications