నేడు కోదాడ సభకు సాంబశివుడు

సాయంత్రం నాగుబండినగర్ నుంచి సభాస్థలి అయిన బాలుర పాఠశాల వరకు భారీర్యాలీ, కోలాటాలు,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున తెలంగాణవాదులు, వివిధ జేఏసీ సంఘాల సభ్యులు హాజరు కావాలని విద్యార్థి పోరు నిర్వాహక కన్వీనర్ కందుల మధు, కో కన్వీనర్ బెజవాడ శ్రావణ్‌కుమార్‌లు కోరారు.












Click it and Unblock the Notifications