తెలంగాణ: జానా రెడ్డి ఇల్లు ముట్టడి

కాగా, ఇక బంద్ లకు స్వస్తి చెప్పాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల జెఎసి నిర్ణయం తీసుకుంది. ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని కూడా నిర్ణయించుకుంది. కాగా, విశ్వవిద్యాలయం మావోయిస్టులు లేరని వైస్ చాన్సలర్ తిరుపతి రావు చెప్పారు. తన అనుమతి లేకుండా పోలీసులు క్యాంపస్ లోకి ప్రవేశించవద్దని ఆదేశించారు. ఆదివారం సాయంత్రం విద్యార్థుల జెఎసి శాంతియాత్ర నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాటం ద్వారా తెలంగాణ సాధించుకుందామని వారు ప్రతిజ్ఞ చేశారు.












Click it and Unblock the Notifications