చెరువులో మునిగి ముగ్గురు మృతి

చెరువులో పడిన ఓ యువకుడిని వెలికి తీయడానికి అక్కడ బట్టలుతుకుతున్న రజిత అనే యువతి ప్రయత్నించింది. ఆమె నీళ్లలోకి జారిపోయింది. వారిద్దరిని కాపాడడానికి ప్రయత్నించిన యాకూబ్ అనే యువకుడు కూడా చెరువులో మునిగి చనిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల క్రితం వరంగల్ జిల్లాలోని వేములపల్లి గ్రామంలో ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications