ఒయు లాఠీచార్జీపై దద్దరిల్లిన అసెంబ్లీ

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సద్దుమణగలేదు. తెలంగాణలో విద్యార్థుల బలిదానాలపై, ఒయులో లాఠీచార్జీపై, ఢిల్లీలో లాయర్లపై వాటర్ కానన్ల ప్రయోగంపై చర్చించి తీరాలని బిజెపి, తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని అసెంబ్లీ తీర్మానం చేయాలని తెలుగుదేశం సభ్యులు, బిజెపి సభ్యుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభను రెండో సారి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి 30 నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications