తిరుమలలో విషాదం: నలుగురు మృతి

మృతులను నారాయణ, హేమలత, సోము, పాపలుగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక వారు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు నారాయణ పేర ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న ఇద్దరు పిల్లల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.












Click it and Unblock the Notifications