అధిక ధరలపై పార్లమెంటు వాయిదా

బిజెపి తన పట్టు వీడకపోవడంతో లోకసభను స్పీకర్ మీరా కుమార్ వాయిదా వేశారు. ధరల పెరుగుదలపై రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. అధిక ధరలపై 167 నిబంధన కింద చర్చను చేపట్టాలని బిజెపి పట్టుబట్టింది. బిజెపి తన పట్టు వీడకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో రాజ్యసభ వాయిదా పడింది.












Click it and Unblock the Notifications