రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. టోల్ ప్లాజా వద్ద డిసిఎం వ్యాన్ ను వ్యాన్ ఢీకొట్టడంతో క్లీనర్ మరణించాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బస్సు, లారీ ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications