మమతా బడ్జెట్ పై బాబు పెదవి విరుపు

ఏ రాష్ట్రానికి చెందిన నేత రైల్వే మంత్రిగా ఉంటే ఆ రాష్ట్రానికే రైల్వే బడ్జెట్ లో ఎక్కువ మేలు జరుగుతోందని, మమతా బెనర్జీ కూడా తన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆయన అన్నారు. మన రాష్ట్రానికి మేలు జరగాలంటే మన రాష్ట్రానికి చెందిన నేత రైల్వే మంత్రిగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని, పరిస్థితి చూస్తే అలా అనిపిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications