శ్రీకృష్ణ కమిటీకి చిలుకూరు ఆహ్వానం

రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 33/2007 చట్టాన్ని తెచ్చిందన్నారు. దానికి తమ ఉద్యమం ఎంతో కృషిచేసిందని దేవాలయాలు, అర్చకుల స్థితిగతులపై చర్చించేందుకు కమిటీలో సభ్యులుగా చేర్చితే అవసరమైన ఎన్నో విషయాలను కమిటీ దృష్టికి తెచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. తన సారథ్యంలో చిలుకూరులో హుండీ, ప్రత్యేక దర్శనాలు లేకుండా వినూత్న పద్ధతిలో నడుస్తున్న వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని కమిటీ సభ్యులందరూ వచ్చి దర్శించుకోవాలని కోరానని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications