117 కొత్త రైల్లు, పెరగని ధరలుతో రైల్వే బడ్జెట్...

ఇప్పటి వరకూ తెలిసిన తాజా సమాచారం విశేషాలు:
మొత్తం 117 కొత్త రైల్లను మరో 7 నెలల్లో లాంచ్ చెయ్యనున్నట్టు ప్రకటించారు.
వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైల్లను ప్రకటించరు.
కాశ్మీర్ నుండీ కన్యాకుమారీ వరకూ కొత్తగా శాంతి ఎక్స్ ప్రెస్ ను నడపనున్నారు.
రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల విస్తరణకు పిలుపునిచ్చారు.
రైల్వే ప్రమాదాల నివారణను నిధులను పెంచారు.
కామన్ వెల్త్ క్రీడల కోసం ప్రత్యేక రైల్లను నడపనున్నారు.












Click it and Unblock the Notifications