తెలంగాణకు మంచి జరిగింది: విజయశాంతి

ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి 21 కొత్త రైళ్లు మంజూరైనట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ జయంత్ చెప్పారు. ఆరు రైళ్లను పొడిగించినట్లు ఆయన తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 3,388 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications