ముఖ్యమంత్రి రోశయ్యతో చిరంజీవి భేటీ

మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర ఆ మధ్య కాలంలో అస్వస్థత కారణంగా మరణించారు. చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఉపేంద్ర కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యంలో ఉంటూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఉపేంద్ర గతంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications