రోశయ్యకు తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేల లేఖ

తెలంగాణకు మరిన్ని నిధులు కేటాయించాలని వారు రోశయ్యను కోరుతున్నారు. కేటాయింపుల వివరాలను, ఖర్చుల వివరాలను ప్రాంతాలవారీగా వివరించాలని వారు అడుగుతున్నారు. గతంలో కేటాయించిన నిధులను తెలంగాణలో ఖర్చు పెట్టలేదని వారు విమర్శిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు వాదిస్తున్నారు. తెలంగాణకు 42 శాతం నిధులు కేటాయించాలనేది వారి ప్రధాన వాదన.












Click it and Unblock the Notifications