బెజవాడ శివారులో కొత్త మావోల లోకం!

ఈ విషయం ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలియడంతో బుధవారం పలువురు అధికారులు సభ్యత్వం తీసుకున్న యువకుల వివరాల కోసం విచారణ చేపట్టారు. ఇంటెలిజన్స్ విభాగానికి చెందిన ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు కానూరులో పర్యటించారు. గతంలో కూడా మావోల సానుభూతి పరులు మండలంలో ఉన్నారు. 30 ఏళ్ల క్రితం పోలీసులకు, నక్సలైట్లకు జరిగిన దాడుల నేపథ్యంలో కొందరు గుంటూరు జిల్లా చోడవరంలో పది రోజుల పాటు తలదాచుకున్నారని గ్రామస్తులు తెలిపారు.












Click it and Unblock the Notifications