మన పాస్ వర్డ్ దేవుడి చేతిలో: చినజీయర్

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే పోలీసులు ఎలా పట్టించుకోరో విష్ణునామ పారాయణం చేసిన వారి జోలికి యముడు రాడన్నారు. అతితెలివి వల్ల మనిషి తాను నాశనం అవుతూ ఇతరులను కూడా నాశనం చేస్తాడని తెలిపారు. ఆత్మ ప్రక్షాళన దిశగా దృష్టి సారించిన వారికే యోగ్యత లభిస్తుందన్నారు. ఈ పూజలకు వచ్చిన కేశోరాం సిమెంట్ అధినేత కేసీజైన్‌ను జీయర్ స్వామి ఆశీర్వదించగా, ఆర్జీ-1 సీజీఎం మనోహర్‌రావు, ఆర్జీ-2 జీఎం రాజేందర్‌రెడ్డి, ఆర్జీ-3 జీఎం నర్సింహారావు, సేఫ్టీ జీఎం వసంతకుమార్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications