ముందుకు సాగని ఇండ్ - పాక్ చర్చలు

బెలూచిస్తాన్ సంఘటనల్లో భారత్ పాత్రపై పాకిస్తాన్ అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే కాశ్మీర్ సమస్యను కూడా ముందుకు తెచ్చినట్లు సమాచారం. అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ఇరు దేశాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. తొలుత ఇరువురు కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి. ఈ తర్వాత ప్రతినిధి బృందాల మధ్య చర్చలు జరిగాయి. పాకిస్తాన్ ప్రతినిధి బృందం విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణను, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ ను కలిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications