సెక్స్ స్కామ్: రంజితను ప్రశ్నించే అవకాశం

నిత్యానంద స్వామి వ్యవహారాల్లో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు. తాము తమిళనాడు పోలీసుల సహకారం తీసుకుంటామని కర్నాటక పోలీసులు చెబుతున్నారు. కాగా, నిత్యానంద స్వామి ప్రచార రథాన్ని చెన్నై పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. రంజితతో కామక్రీడ జరుపుతున్న వీడియోలు బయటపడడంతో నిత్యానంద స్వామిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యానంద స్వామి ఆశ్రమాలకు పోలీసులు భద్రత కల్పించారు. వాటిలో సోదాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications