ఇంటి వివాదంలో దర్శకుడు తేజ

చదలవాడ శ్రీనివాస్ తన ఇంటిపై దాడి చేయించాడని ఆయన ఆరోపించారు. తన ఇంటిని పిఆర్కే ప్రసాద్ కొంటానని చెప్పి అడ్వాన్స్ ఇచ్చాడని, అయితే తర్వాత మిగతా డబ్బులు ఇవ్వలేదని, చదలవాడ శ్రీనివాస్ తన ఇంటిలోని 40 వేల రూపాయల ఖరీదు చేసే ఫర్నీచర్ ను తీసికెళ్లాడని, ఇప్పుడు కనిపించడం లేదని తేజ అంటున్నాడు. ఈ వివాదానికి సంబంధించిన వార్తాకథనాన్ని ఒక తెలుగు టీవీ చానెల్ శుక్రవారం ప్రసారం చేసింది.












Click it and Unblock the Notifications