మహిళా బిల్లుపై పార్లమెంటులో అదే దుమారం

మహిళా బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్న శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ లతో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సమావేశమయ్యారు. ఏకాభిప్రాయం సాధించేందుకు ఆయన ప్రయత్నించారు. మహిళా బిల్లుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాగా, బిజెపి కార్యకర్తలు బిల్లును ఆమోదించాలంటూ పార్లమెంటు భవనం వద్ద ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications