రాజమండ్రి జైల్లోని బాత్రూంలో ఖైదీ ఆత్మహత్య

జైలుకు వచ్చినప్పటి నుంచి సుబ్బారావు మానసికంగా కృంగిపోయినట్లు కనిపిస్తున్నాడని, ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యం కూడా చేయించామని జైలు అధికారులు చెబుతున్నారు. బాత్రూంకు వెళ్తానని తమతో చెప్పాడని, దానికి అనుమతించామని, పదిహేను నిమిషాలు గడిచినా తిరిగి రాకపోవడంతో చూశామని, సుబ్బారావు ఉరేసుకుని కనిపించాడని వారంటున్నారు. అతను స్యూసైడ్ నోట్ కూడా రాసి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications