రాట్నం వడికిన టిడిపి చీఫ్ చంద్రబాబు

రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, వారి పరిస్థితి దయనీయంగా ఉందని తెలుగుదేశ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులతో అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications