వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిత్యానంద సెక్స్ టేప్స్ ప్రాసారాలు వద్దు: హైకోర్టు

ఆ ప్రజా ప్రయోజనానాల వ్యాజ్యంపై జస్టిస్ వి.గోపాలగౌడ, జస్టిస్ బీఎస్ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. కేసు తదుపరి విచారణ 17కు వాయిదా పడింది. నిత్యానంద స్వామి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కొన్ని టీవీ చానళ్లు అశ్లీల దృశ్యాలను ప్రచారం చేశాయని, ఇలాంటి దృశ్యాలు పిల్లలు, పెద్దలు అందరిపై దుష్ప్రభావాన్ని చూపుతాయని, అలాగని నిత్యానందను కాపాడాలన్న ఉద్దేశం తనకు లేదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మంటగలిపే అటువంటి వాటి ప్రసారాలను ఆపాలన్నదే తన తాపత్రయమని సుబ్బారెడ్డి కోర్టు ముందు తన వాదనలు వినిపించారు.