ఢిల్లీకి దురంతో రైలు ప్రారంభం

అన్నీ ఏసీకోచ్‌లతో ఉన్న ఈ నాన్‌స్టాప్ రైలు ప్రయాణసమయం ఏపీ ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే రెండు గంటల తక్కువ. ప్రతి ఆది, గురువారాల్లో ఈ రైలు మధ్యాహ్నం ఒకటిన్నర గంటకు బయలుదేరుతుంది. తిరిగి ఢిల్లీ నుంచి ప్రతిసోమ, శుక్రవారాల్లో సాయంత్రం నాలుగింటికి బయలుదేరుతుంది.












Click it and Unblock the Notifications