ఇంటర్ పరీక్షల్లో ఇన్విజిలేటర్ల నిర్వాకం

కాగా, కర్నూలు జిల్లా కోడుమూరులో ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయి. విద్యార్థులకు ఒక సెట్ కు బదులు మరో సెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇన్విజిలేటర్లు ఆలస్యంగా గుర్తించారు. దీంతో పరీక్ష మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సంఘటనపై ఇంటర్మీడియట్ బోర్డు విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications