విశాఖ ఏర్ పోర్ట్ కు అంతర్జాతీయ శోభ

ప్రయాణికులకు సదుపాయంగా రెస్టారెంట్, స్నేక్ బార్ ఏర్పాటు చేయాలని విమానాశ్రయ డైరెక్టర్ పట్టాభికి కోరారు. విమానాశ్రయం నుంచి జాతీయ రహదారి వరకూ నిర్మించిన రహదారిని వినియోగంలోకి తెస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం హైవే అథారిటీతో చర్చిస్తామని తెలిపారు.
కలెక్టర్ శ్యామలరావు, నగర పోలీస్ కమిషనర్, అదనపు డైరెక్టర్ జనరల్ పోలీస్ నండూరి సాంబశివరావు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, ట్రాఫిక్ డీసీపీ విశ్వప్రసాద్, వివిధ ఎయిర్ లైన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications