లండన్‌లో కృష్ణా జిల్లా యువకుడి ఆత్మహత్య

తండ్రి రంగయ్య వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో నరేష్ పెద్దవాడు. రెండో కుమారుడు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నరేష్ మృత దేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడానికి సహాయపడాలని విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓ లేఖ రాశారు. నరేష్ కు ఎటువంటి సమస్యలు లేవని, ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications