'ఫ్రీజోన్ తీర్మానం చరిత్రాత్మకం'

ఇలా ఉండగా ఖమ్మం జిల్లాలోని దమ్ముగూడెం, కాంతాలపల్లి ప్రాజెక్టులను బీఓటీ పద్దతిన నిర్మించాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి రోశయ్యకు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు ఓ లేఖ రాశారు. ఈ విషయంలో సర్కార్ పునరాలోచించాలని వారు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications