కాంట్రాక్టర్లకు మావోయిస్టుల హెచ్చరిక

విశాఖ ఏజెన్సీ ఏరియాలో ఉన్న బాక్సైట్ నిక్షేపాల నుంచి లోహాన్ని తీసుకుని ఒరిస్సా లోని ప్లాంట్ కు తరలించడానికి ఏర్పాట్లు జరిగాయి. ఇందుకు ఆంధ్రప్రదేశ్, ఒరిస్స్సా ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. బాక్సైట్ నిక్షేపాలను తరలించకుండా గిరిజనులు అడ్డుపడుతున్నారు. వారికి మావోయిస్టులు సహకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications