పండిట్ రవిశంకర్ కు మెల్ బోర్న్ వర్సిటీ పురస్కారం

ఆయనతో పాటు మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత ఆంగ్ సాన్ సూకీ, ఐర్లాండ్ మాజీ అధ్యక్షులు మేరీ రాబిన్ సన్ లకు కూడా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. శుక్రవారం నిర్వహించే ప్రత్యేక వేడుకలో వీటిని అందజేస్తామని వర్సిటీ వైస్‌ఛాన్సలర్ అలెక్స్ తెలిపారు.












Click it and Unblock the Notifications