ఎమ్మెల్యేలకు ఆఫీసులు, రోశయ్య ఓకె

ఇలా ఉండగా అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండుసార్లు వాయిదా అనంతరం సభ ప్రారంభమైనా ఉపాధి హామీ పథకం అక్రమాలపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. దాంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా స్పీకర్ వైఖరిని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం చుట్టుముట్టారు. అనంతరం స్పీకర్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications