రాజ్యసభకు జావేద్ అక్తర్, మణిశంకర్

నిన్న నామినేట్ అయిన మిగిలిన ముగ్గురు వివరాలు ప్రసిద్ధ ఆర్ధికవేత్త, ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు బాలచంద్ర ముంగేకర్, విద్యావేత్త రామ్‌దయాళ్ ముండా, ప్రసిద్ధ నాటకకర్త జయశ్రీలను రాజ్యసభకు రాష్ట్రపతి ప్రతిభపాటిల్ నామినేట్ చేశారు.












Click it and Unblock the Notifications