త్రిసభ్య బెంచ్ కు ముస్లిం కోటా బిల్లు

విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవంటూ హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టేసింది. హైకోర్టు తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.












Click it and Unblock the Notifications