ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

Kurnool
కర్నూలు: కర్నూలు జిల్లాలో మంగళవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని ఆలూరు మండలం పెద్ద హోతూరు గ్రామంలో సంభవించింది. తన ముగ్గురు పిల్లలతో కలిసి ఒక మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో నలుగురు కూడా మరణించారు.

మృతుల్లో ఆ మహిళకు కూతురు సరిత, కుమారుడు జగదీష్ ఉన్నారు. మరో నాలుగేళ్ల చిన్నారి ఉంది. కుటుంబ తగాదాలే ఈ ఆత్మహత్యకు కారణమని అంటున్నారు. భావోద్వేగానికి గురై ఆమె మంగళవారం ఉదయం పిల్లలను తీసుకుని వ్యవసాయ భూముల్లోని బావి వద్దకు వెళ్లి పిల్లలను అందులో తోసేసి తాను దూకినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+