జగన్ యాత్రతో పార్టీకి సంబంధం లేదు: డిఎస్

ఏప్రిల్ 2వ తేదీ నుంచి వైయస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి దిగ్భ్రాంతి చెందిన మరణించినవారి కుటుంబాలను పరామర్శించే పేరుతో ఆయన ఆ యాత్రను తలపెట్టారు. ఆయన తన యాత్రను తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రారంభించాలని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications