న్యాయవిచారణ జరిపించాలి: కిషన్ రెడ్డి

ఉద్దేశ్యపూర్వకంగానే మజ్లీస్ అల్లర్లను ప్రోత్సహించిందని ఆయన ఆరోపించారు. మజ్లీస్ ఆగడాలపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. పాతబస్తీ అల్లర్లపై న్యాయవిచారణ జరిపించి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications