ఆటోలో ఇద్దరు మహిళల సజీవ దహనం

Karimnagar Dist
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కోహెడలో మంటలు లేవడంతో ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడడంతో అందులో మంటలు లేచినట్లు సమాచారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో కోహెడలో విషాద వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+